Telangana CM KCR son in law Harish Rao follows his uncle since from telangana movement to till date. He works absolutely under KCR direction. Now, He focused on KCR's own village Chintamadaka as AROGYA SUCHIKA started as per Uncle's Direction.
#kcr
#harishrao
#siddipet
#medak
#telangana
#HealthCamp
#Chintamadaka
మామకు తగ్గ అల్లుడు. మామ చెప్పిందే ఆయనకు వేదం. మామ బాటలో నడుస్తూ.. మామను అనుసరిస్తూ.. మామ కోసం ఏమైనా చేస్తారు. అంతలా మామంటే మమకారం, అభిమానం. మామకు వెన్నంటివుంటూ.. మామ ఆలోచనల్లో పాలుపంచుకుంటూ.. మామకు దీటుగా ఎదిగిన అల్లుడిగా పేరు గడించారు. మామ తర్వాత అంతటి స్థానం కూడా ఆయనదే అన్నట్లుగా రాజకీయ ఎత్తుగడల్లో కూడా ముందుంటారు.